ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
జూన్ 1, 2020
శ్రీ శార్వరి నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం శుక్ల పక్షం
తిధి :దశమి మ12.24 తదుపరి ఏకాదశి
వారం :సోమవారం(ఇందువాసరే)
నక్షత్రం:హస్త రా11.10 తదుపరి చిత్త/చిత్ర
యోగం :సిద్ధి ఉ11.39 తదుపరి వ్యతీపాతం
కరణం :గరజి మ12.24 తదుపరి వణిజ రా11.00 ఆ తదుపరి భద్ర/విష్ఠి
వర్జ్యం :ఉ8.37 - 10.06
దుర్ముహూర్తం :మ12.23 - 1.15 &
మ2.59 - 3.51
అమృతకాలం: సా5.34 - 7.03
రాహుకాలం :ఉ7.30 - 9.00
యమగండం/కేతుకాలం:ఉ10.30 - 12.00
సూర్యరాశి :వృషభం
చంద్రరాశి :కన్య
సూర్యోదయం :5.28
సూర్యాస్తమయం :6.26
దశహరా వ్రతం
గంగాభగవతీ వ్రతం దశసావిత్రి వ్రతం
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻