Saturday, 11 July 2020

Today's Thidi details

ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
జూలై 12, 2020
శ్రీ శార్వరి నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం బహుళ పక్షం
తిధి :సప్తమి మ2.36 తదుపరి అష్టమి  
వారం:ఆదివారం (భానువాసరే)
నక్షత్రం:ఉత్తరాభాద్ర ఉ8.09 తదుపరి రేవతి 
యోగం:అతిగండo రా10.22 తదుపరి సుకర్మ
కరణం:బవ మ2.36 తదుపరి బాలువ తె3.36 ఆ తదుపరి కౌలువ      
వర్జ్యం :రా9.27 - 11.13
దుర్ముహూర్తం  :సా4.51 - 5.43
అమృతకాలం  :ఉ8.05 - 9.51
రాహుకాలం     :సా4.30 - 6.00
యమగండం/కేతుకాలం:మ12.00 - 1.30
సూర్యరాశి :మిథునం
చంద్రరాశి :మీనం
సూర్యోదయం: 5.36
సూర్యాస్తమయం :6.35
సర్వే జనాః సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻

Friday, 10 July 2020

Today's Thidi details

ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
జూలై 11, 2020
శ్రీ శార్వరి నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం బహుళ పక్షం
తిధి:షష్ఠి మ12.44 తదుపరి సప్తమి      
వారం:శనివారం (స్థిరవాసరే)
నక్షత్రం:పూర్వాభాద్ర ఉ5.42 తదుపరి ఉత్తరాభాద్ర
యోగం:శోభన రా9.46 తదుపరి  అతిగండ 
కరణం:వణిజ ఉ12.44 తదుపరి భద్ర/విష్ఠి రా1.40 ఆ తదుపరి బవ      
వర్జ్యం :సా4.16 - 6.02
దుర్ముహూర్తం  :ఉ5.36 - 7.19
అమృతకాలం  :రా2.51 - 4.37
రాహుకాలం: ఉ9.00 - 10.30
యమగండం/కేతుకాలం:మ1.30 - 3.00
సూర్యరాశి :మిథునం
చంద్రరాశి :మీనం
సూర్యోదయం :5.36
సూర్యాస్తమయం :6.35
సర్వే జనాః సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻

Thursday, 9 July 2020

Today's Thidi details

ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
జూలై 10, 2020
శ్రీ శార్వరి నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం బహుళ పక్షం
తిధి :పంచమి ఉ11.09 తదుపరి షష్ఠి      
వారం:శుక్రవారం (భృగువాసరే)
నక్షత్రం:పూర్వాభాద్ర పూర్తి   
యోగం:సౌభాగ్యం రా9.21తదుపరి శోభన    
కరణం:తైతుల ఉ11.09 తదుపరి గరజి రా11.56 ఆ తదుపరి వణిజ      
వర్జ్యం :ఉ10.35 - 12.19
దుర్ముహూర్తం:ఉ8.11 - 9.03 &
మ12.31 - 1.23
అమృతకాలం :రా8.59 10.44
రాహుకాలం:ఉ10.30 - 12.00
యమగండం/కేతుకాలం:మ3.00 - 4.30
సూర్యరాశి :మిథునం
చంద్రరాశి   :మీనం
సూర్యోదయం      :5.35
సూర్యాస్తమయం :6.35
సర్వే జనాః సుఖినో భవంతు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻

Wednesday, 8 July 2020

Today's Thidi Details

ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
జూలై 9, 2020
శ్రీ శార్వరి నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం బహుళ పక్షం
తిధి:చవితి ఉ9.56 తదుపరి పంచమి    
వారం:గురువారం (బృహస్పతివాసరే)
నక్షత్రం:శతభిషం తె3.39 తదుపరి పూర్వాభాద్ర 
యోగం:ఆయుష్మాన్ రా9.12 తదుపరి సౌభాగ్యం  
కరణం:బాలువ ఉ9.56 తదుపరి కౌలువ రా10.33 ఆ తదుపరి తైతుల     
వర్జ్యం :ఉ9.38 - 11.21
దుర్ముహూర్తం:ఉ9.55 - 10.47 &
మ3.07 - 3.59
అమృతకాలం:రా7.55 - 9.38
రాహుకాలం:మ1.30 - 10.39
యమగండం/కేతుకాలం:ఉ6.00 - 7.30
సూర్యరాశి :మిథునం
చంద్రరాశి   :కుంభం
సూర్యోదయం      :5.35
సూర్యాస్తమయం :6.35
సర్వే జనాః సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻

Tuesday, 7 July 2020

today's Thidi details

ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
జూలై 8, 2020
శ్రీ శార్వరి నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం బహుళ పక్షం
తిధి :తదియ ఉ9.12 తదుపరి చవితి   
వారం:బుధవారం (సౌమ్యవాసరే)
నక్షత్రం:ధనిష్ఠ రా1.56 తదుపరి శతభిషం
యోగం:ప్రీతి రా9.23 తదుపరి ఆయుష్మాన్ 
కరణం:భద్ర/విష్ఠి ఉ9.12 తదుపరి బవ రా9.06 ఆ తదుపరి బాలువ   
వర్జ్యం  :ఉ.శే.వ6.34వరకు
దుర్ముహూర్తం  :ఉ11.39 - 12.31
అమృతకాలం  :మ3.00 - 4.41
రాహుకాలం :మ12.00 - 1.30
యమగండం/కేతుకాలం:ఉ7.30 - 9.00
సూర్యరాశి :మిథునం
చంద్రరాశి   :కుంభం
సూర్యోదయం      : 5.35
సూర్యాస్తమయం :6.35
సంకష్టహర చతుర్థీ వ్రతము
సర్వే జనాః సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻

Monday, 6 July 2020

Today's Thidi Details

ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
జూలై 7, 2020
శ్రీ శార్వరి నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం బహుళ పక్షం
తిధి:విదియ ఉ8.58 తదుపరి తదియ     
వారం:మంగళవారం (భౌమ వాసరే)
నక్షత్రం:శ్రవణం రా12.41 తదుపరి ధనిష్ఠ 
యోగం:విష్కంభం రా9.58 తదుపరి ప్రీతి  
కరణం:గరజి ఉ8.58 తదుపరి వణిజ రా9.05 ఆ తదుపరి భద్ర/విష్ఠి  
వర్జ్యం :ఉ.శే.వ5.42వరకు &
తె4.53నుండి
దుర్ముహూర్తం:ఉ8.10 - 9.02 &
రా10.58 - 11.42
అమృతకాలం  :మ1.57 - 3.36
రాహుకాలం     :మ3.00 - 4.30
యమగండం/కేతుకాలం:ఉ9.00 - 10.30
సూర్యరాశి :మిథునం
చంద్రరాశి   :మకరం
సూర్యోదయం      : 5.34
సూర్యాస్తమయం : 6.35
సర్వే జనాః సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻

Saturday, 4 July 2020

Today's Thidi details

ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
జూలై 5, 2020
శ్రీ శార్వరి నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం శుక్ల పక్షం
తిధి:పౌర్ణమి ఉ10.02 తదుపరి బహుళ పాడ్యమి    
వారం:ఆదివారం (భానువాసరే)
నక్షత్రం:పూర్వాషాడ రా11.41 తదుపరి ఉత్తరాషాడ
యోగం:ఐంద్రం రా12.18తదుపరి వైధృతి   
కరణం:బవ ఉ10.02 తదుపరి బాలువ రా10.39 ఆ తదుపరి కౌలువ 
వర్జ్యం :ఉ9.24 - 10.59
దుర్ముహూర్తం: సా4.50 - 5.42*                      
అమృతకాలం :సా6.55 - 8.30
రాహుకాలం :సా4.30 - 6.00
యమగండం/కేతుకాలం:మ12.00 -1.30
సూర్యరాశి :మిథునం
చంద్రరాశి :ధనుస్సు
సూర్యోదయం :5.33
సూర్యాస్తమయం :6.35
గురు పూర్ణిమ/వ్యాస పూర్ణిమ
ఆషాఢ పూర్ణిమ
సర్వే జనాః సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻