ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
జూలై 8, 2020
శ్రీ శార్వరి నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం బహుళ పక్షం
తిధి :తదియ ఉ9.12 తదుపరి చవితి
వారం:బుధవారం (సౌమ్యవాసరే)
నక్షత్రం:ధనిష్ఠ రా1.56 తదుపరి శతభిషం
యోగం:ప్రీతి రా9.23 తదుపరి ఆయుష్మాన్
కరణం:భద్ర/విష్ఠి ఉ9.12 తదుపరి బవ రా9.06 ఆ తదుపరి బాలువ
వర్జ్యం :ఉ.శే.వ6.34వరకు
దుర్ముహూర్తం :ఉ11.39 - 12.31
అమృతకాలం :మ3.00 - 4.41
రాహుకాలం :మ12.00 - 1.30
యమగండం/కేతుకాలం:ఉ7.30 - 9.00
సూర్యరాశి :మిథునం
చంద్రరాశి :కుంభం
సూర్యోదయం : 5.35
సూర్యాస్తమయం :6.35
సంకష్టహర చతుర్థీ వ్రతము
సర్వే జనాః సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻
No comments:
Post a Comment