Saturday, 11 July 2020

Today's Thidi details

ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
జూలై 12, 2020
శ్రీ శార్వరి నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం బహుళ పక్షం
తిధి :సప్తమి మ2.36 తదుపరి అష్టమి  
వారం:ఆదివారం (భానువాసరే)
నక్షత్రం:ఉత్తరాభాద్ర ఉ8.09 తదుపరి రేవతి 
యోగం:అతిగండo రా10.22 తదుపరి సుకర్మ
కరణం:బవ మ2.36 తదుపరి బాలువ తె3.36 ఆ తదుపరి కౌలువ      
వర్జ్యం :రా9.27 - 11.13
దుర్ముహూర్తం  :సా4.51 - 5.43
అమృతకాలం  :ఉ8.05 - 9.51
రాహుకాలం     :సా4.30 - 6.00
యమగండం/కేతుకాలం:మ12.00 - 1.30
సూర్యరాశి :మిథునం
చంద్రరాశి :మీనం
సూర్యోదయం: 5.36
సూర్యాస్తమయం :6.35
సర్వే జనాః సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻

No comments:

Post a Comment