ఆషాఢ శుద్ధ నవమి (29/06/2020) పూజ్య గురుదేవులు
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి జన్మదినోత్సవం
ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
జూన్ 29, 2020
శ్రీ శార్వరి నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం శుక్ల పక్షం
తిధి :నవమి రా9.47 తదుపరి దశమి
వారం:సోమవారం (ఇందువాసరే)
నక్షత్రం:హస్త ఉ7.29 తదుపరి చిత్త/చిత్ర తె5.32
యోగం:పరిఘము సా6.00తదుపరి శివం
కరణం:బాలువ ఉ8.34 తదుపరి కౌలువ రా9.47 ఆ తదుపరి తైతుల
వర్జ్యం :మ2.50 - 4.18
దుర్ముహూర్తం :మ12.29 - 1.21 & మ3.05 - 3.57
అమృతకాలం :రా11.39 - 1.07
రాహుకాలం :ఉ7.30 - 9.00
యమగండం/కేతుకాలం:ఉ10.30-12.00
సూర్యరాశి :మిథునం
చంద్రరాశి :కన్య
సూర్యోదయం :5.32
సూర్యాస్తమయం :6.34
సర్వే జనాః సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻