ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
జూన్ 23, 2020
శ్రీ శార్వరి నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం శుక్ల పక్షం
తిధి :విదియ ఉ11.10 తదుపరి తదియ
వారం:మంగళవారం (భౌమవాసరే)
నక్షత్రం:పునర్వసు మ1.58 తదుపరి పుష్యమి
యోగం:ధృవం ఉ11.57 తదుపరి వ్యాఘాతం
కరణం:కౌలువ ఉ11.10 తదుపరి తైతుల రా10.41 ఆ తదుపరి గరజి
వర్జ్యం :రా9.52 - 11.27
దుర్ముహూర్తం:ఉ8.06 - 8.58 &
రా10.55 - 11.39
అమృతకాలం :ఉ11.33 - 1.09
రాహుకాలం :మ3.00 - 4.30
యమగండం/కేతుకాలం:ఉ9.00 - 10.30
సూర్యరాశి :మిథునం
చంద్రరాశి :మిథునం
సూర్యోదయం: 5.30
సూర్యాస్తమయం :6.33
పూరి జగన్నాధ రథయాత్ర
సర్వే జనాః సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻
No comments:
Post a Comment