Thursday, 25 June 2020

Today's Thidi Details

ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
జూన్ 26, 2020
శ్రీ శార్వరి నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం శుక్ల పక్షం
తిధి:పంచమి ఉ7.02 తదుపరి షష్ఠి తె4.55
వారం :శుక్రవారం (భృగువాసరే)
నక్షత్రం:మఖ మ11.56 తదుపరి పుబ్బ
యోగం:సిద్ధి రా2.52 తదుపరి వజ్రం తె5.29
కరణం:బాలువ 7.02 తదుపరి కౌలువ సా5.58 ఆ తదుపరి తైతుల తె4.55
వర్జ్యం :రా7.30 - 9.01
దుర్ముహూర్తం:ఉ8.07 - 8.59 &
మ12.28 - 1.20
అమృతకాలం:ఉ9.38 - 11.10 & తె4.35నుండి
రాహుకాలం: ఉ10.30 - 12.00
యమగండం/కేతుకాలం:మ3.00 - 4.30
సూర్యరాశి :మిథునం
చంద్రరాశి :సింహం
సూర్యోదయం :5.31
సూర్యాస్తమయం :6.34
స్కంద పంచమి కుమార షష్ఠి
సర్వే జనాః సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻

No comments:

Post a Comment