ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
ఏప్రిల్ 8, 2020
శ్రీ శార్వరి నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు
చైత్ర మాసం శుక్ల పక్షం
తిధి:పౌర్ణమి ఉ8.50తదుపరి బహుళ పాడ్యమి
వారం:బుధవారం (సౌమ్యవాసరే)
నక్షత్రం:హస్త ఉ6.49 తదుపరి చిత్త తె5.12
యోగం: వ్యాఘాతం మ3.31 తదుపరి హర్షణ
కరణం: బవ ఉ8.50 తదుపరి బాలువ రా7.38 ఆ తదుపరి కౌలువ
వర్జ్యం :మ2.16 - 3.45
దుర్ముహూర్తం :ఉ11.36 - 12.26*
అమృతకాలం :రా11.13 - 12.43
రాహుకాలం: మ12.00 - 1.30
యమగండం/కేతుకాలం:ఉ7.30 - 9.00
సూర్యరాశి :మీనం
చంద్రరాశి :కన్య
సూర్యోదయం :5.53
సూర్యాస్తమయం :6.10
సర్వే జనాః సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻
No comments:
Post a Comment