ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
ఏప్రిల్ 12, 2020
శ్రీ శార్వరి నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు
చైత్ర మాసం బహుళ పక్షం
తిధి: పంచమి రా10.47 తదుపరి షష్ఠి
వారం :ఆదివారం (భానువాసరే)
నక్షత్రం:జ్యేష్ఠ రా12.29తదుపరి మూల
యోగం:వరీయాన్ రా1.57 తదుపరి పరిఘము
కరణం:కౌలువ ఉ11.31 తదుపరి తైతుల రా10.47 ఆ తదుపరి గరజి
వర్జ్యం :ఉ6.38 - 8.11
దుర్ముహూర్తం :సా4.31 - 5.20
అమృతకాలం :మ3.57 - 5.30
రాహుకాలం :సా4.30 - 6.00
యమగండం/కేతుకాలం:మ12.00 - 1.30
సూర్యరాశి : మీనం
చంద్రరాశి : వృశ్చికం
సూర్యోదయం : 5.49
సూర్యాస్తమయం : 6.10
సర్వే జనాః సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻
No comments:
Post a Comment